సత్కారములు

కళా ప్రపూర్ణ గౌరవ పురస్కారం ఆంధ్ర విశ్వ కళా పరిశత్తు వారిచే

సత్కారములు

1953 - ఆంధ్రకవ యిత్రుల గ్రంధానికి తెలుగు భాష సమితి వారి అవార్డు
1953 - గృహలక్ష్మి కంకణం మదరాసులో శ్రీకేసరిగారిచే
1953 - కవిత్రయ జయంతి వారిచే సత్కారం
1953 - మొల్లజయంతి కమిట ీవారిచే సత్కారం
1969 – గజాధిరోహణం శ్రీయుతులు తుమ్మల సీతారామమూర్తి చౌదరి , కుఱ్ఱా సుబ్బారావు , కాకరపర్తి వెంకటేశ్వరరావుగారి పర్యవేక్షణలో
1974 – ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలలో సత్కారం
1975 – చెన్నపురి ఆంధ్ర మహాసభ వారిచే సత్కారం
1975 – బంగారు పతకాలు వీణావాదన యందు ,వకృత్వ పోటీలలో
1975 – ఆంధ్రప్రదేశ్సాహిత్య అకాడమి విశిష్ట సభ్యత్వం
1976 – ఆంధ్ర విశ్వవిద్యాలయము వారిచే కళాప్రపూర్ణ బిరుదు
1981 – తమిళ వైశ్య సంఘము వారిచే సన్నద్ అవార్డు
1983 – తిక్కవరపు సుదర్శనం అవార్డు
1984 – సుశీల నారాయణరెడ్డి అవార్డు
1986 – తెలుగు విశ్వవిద్యాలయం వారిచే "నాతెలుగుమంచాల" గ్రంధానికి 2 అవార్డు
1986 - "కవిప్రభ" విశ్వనాధ సత్యనారాయణ అవార్డు
1987 – కోరుకొండ లింగమూర్తి అవార్డు
1988 - "కనకాభిషేఖం" కల్లూరు రాధాకృష్ణయ్య శకుంతలమ్మ ఫౌండేషన్ అనంతపురం వారిచే
1989 – ఎఱ్ఱన పీఠం అవార్డు
1990 – టొరంటో యూనివర్సిటీ ప్రొఫెసర్, వెంకటాచారి గారితో సత్కారం
1993 - T. సుబ్బిరామిరెడ్డి గారి కళాక్షేత్రం తరపున తెలుగు అవార్డు
1996 – మడుపల్లి మోహన గుప్త దంపతులచే గుప్త ఫౌండేషన్ అవార్డు