Home ముఖ్యశిష్యులు
లక్ష్మీకాన్తమ్మ గారిచే ప్రభావితులై వారిని గురుతుల్యులుగా భావించిన వారు అనేకులు. వారిలో ముఖ్య శిష్యులు ఇద్దరు. • ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు తెలుగు ప్రొఫెసర్ బొడ్డుపల్లి పురుషోత్తమ్ • ప్రముఖ సంఘసేవకురాలు శ్రీమతి మల్లాది వెంకటసుబ్బమ్మ.