సంస్కృతకావ్యాలు
• కన్యకాపరమేశ్వరీ సుప్రభాతం
• దేవీస్తవతారావళి
• యుగ పురుషుడు బాపూజీ
పద్యకావ్యాలు
• మహిళా విక్రమ సూక్తం
• లజ్జా కిరీట ధారిణి
• నా తెలుగు మాంచాల
గేయకావ్యాలు
• మన సాహితి మధుభారతి
• ఒక చిన్న దివ్వె
• కాంతి శిఖరాలు
వ్యంగ్యకావ్యం
• కన్య కమ్మ నివాళి
అనువాదకావ్యాలు
• సదుక్తి మంజరి
వచన గ్రంధాలు
• అఖిల భారత కవయిత్రులు
• ఆంధ్ర కవయిత్రులు
• ఆంధ్రుల కీర్తన వాఙ్మయ కళాసేవ (వ్యాసాలు)
• నా విదేశీ పర్యటన అనుభవాలు (యాత్రాచరిత్ర)
• సాహితీరుద్రమ (స్వీయచరిత్ర)
సాహితీరూపకం
• సరస్వతీ సామ్రాజ్య వైభవం